ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల భారీ వేతనంతో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా, వారు బ్యాలెన్స్ షీట్ విశ్లేషణ, మదింపు, క్రెడిట్ ప్రతిపాదనల అంచనా, క్రెడిట్ పర్యవేక్షణలో నైపుణ్యాలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి…