SBI Clerk Vacancy 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను సంపాదించాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఎస్‌బిఐ బ్యాంక్ 13,735 క్లర్క్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎస్‌బిఐ క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మొదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 17 డిసెంబర్…