Home
Saudi Arabia
Saudi Arabia News
-
Crude Oil Conspiracy: ‘క్రూడాయిల్’ వెనక కుట్ర!. ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తిని తగ్గిస్తున్నాయా?
Crude Oil Conspiracy: చమురు ధరలు మళ్లీ మండిపోనున్నాయి. ప్రస్తుతం 85 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ఆయిల్ రేటు త్వరలోనే వంద డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజు వారీ చమురు ఉత్పత్తిని తగ్గించనున్నట్లు సౌదీ అరేబియాతోపాటు ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించటమే దీనికి కారణం. ఈ ప్రకటన కారణంగా ఒక్క రోజులోనే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర 8 శాతం పెరిగింది. -
Saudi Arabia: రంజాన్ మాసంలో ఒకరికి ఉరిశిక్ష.. అత్యంత అరుదైన సంఘటన
Saudi Arabia: ఇస్లాం దేశాల్లో మరణశిక్షలు సర్వసాధారణం. హత్యలు, డ్రగ్స్, వ్యభిచారం ఇలాంటి కేసుల్లో ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా, యూఏఈ వంటి దేశాలు కఠినంగా వ్యవహరిస్తాయి. అయితే అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో మాత్రం శిక్షల విధింపు దాదాపుగా ఉండదు. -
Saudi Arabia: ఘోర బస్సు ప్రమాదం… 20 మంది యాత్రికులు దుర్మరణం
సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. హజ్ యాత్రకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై 20 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
Ambulance : అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే భారీ ఫైన్.. పోలీసులుండరు.. అంతా ఆటోమేటిక్
Ambulance : ప్రాణాపాయ స్థితిలో పేషంట్లను తరలించే అంబులెన్స్ లకు తప్పకుండా దారి ఇవ్వాల్సిందే. కానీ కొందరు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనో.. లేక నిర్లక్ష్యంగానో వాటికి దారిని కేటాయించరు. -
Oil giant Saudi Aramco: కనీవినీ ఎరగని రీతిలో లాభాలను సొంతం చేసుకున్న సంస్థ
Oil giant Saudi Aramco: అంతర్జాతీయంగా పేరొందిన సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ సంస్థ.. ఆరామ్కో.. ఇంతకుముందు ఎన్నడూలేనంతగా గొప్పగా రాణించింది. గతేడాది ఏకంగా 13 పాయింట్ రెండూ సున్నా లక్షల కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించింది. తద్వారా.. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. అంతేకాదు.. యాపిల్, వొడాఫోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోపాటు ఎక్సాన్ మొబిల్, షెల్ తదితర అమెరికా సంస్థలు 2022లో నమోదుచేసిన ప్రాఫిట్స్‌ని అధిగమించింది. -
Iran-Saudi Arabia: బద్ధ శత్రువులు ఇరాన్, సౌదీల ఒకటవుతున్నారు.. మధ్యవర్తిత్వం వహించిన చైనా
Iran-Saudi Arabia: అరబ్ ప్రపంచంలోనే బద్ధ శత్రువులుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య మళ్లీ సంబంధాలు మొదలువుతున్నాయి. గత కొన్ని దశాబ్ధాలుగా ఇరు దేశాల మధ్య తీవ్రమైన వైరం ఉంది. అయితే తాజాగా చైనా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కూడా దౌత్య సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఇరు దేశాలు కూడా రెండు దేశాల్లో తమ రాయబార కార్యాలయాలు తెరిసేందుకు అంగీకరించాయి. మిడిల్ ఈస్ట్ లో యెమెన్, సిరియా వంటి దేశాల్లో ఘర్షణలకు, భద్రతా ముప్పుకు… -
Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం
ఇరాన్, సౌదీ అరేబియా రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్తతల తర్వాత దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి చర్యలు పునఃప్రారంభమయ్యాయి. రెండు నెలల్లో రాయబార కార్యాలయాలను తిరిగి తెరవడానికి అంగీకరించాయి. -
Saudi Arabia: యోగాకు ప్రాధాన్యం.. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టనున్న సౌదీ అరేబియా
మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఉన్నందున సౌదీ అరేబియా తన విశ్వవిద్యాలయాలలో యోగాను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని అరబ్ న్యూస్ నివేదించింది. -
Mukaab: అద్భుత కట్టడాలకు కేరాఫ్ అరబ్ కంట్రీ.. వావ్ ఈ సారి డిజైన్ మామూలుగా లేదు
Mukaab: సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ఎన్నో అద్భుత కట్టడాలకు ఫేమస్. ఎటుచూసినా ఆకాశహర్మ్యాలు, భారీ నిర్మాణాలు, వెరైటీ ప్రాజెక్టులతో ఆశ్చర్యపరిచే ఆ దేశం. -
Saudi Crown Prince: సౌదీ ప్రిన్స్ కీలక నిర్ణయం.. పాకిస్థాన్‌లో పెట్టుబడులను పెంచే దిశగా..
పాకిస్థాన్‌లో పెట్టుబడులను పెంచే దిశగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో కీలక అడుగు వేశారు. విధ్వంసకర వరదల ప్రభావంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు సాయంతో పాటు పెట్టుబడులను పెంచాలని ఆయన ఆదేశించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
-
Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
-
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
-
Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
-
SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!