Home
Saudi Arabia
Saudi Arabia News
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
సౌదీ అరేబియాపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. సౌదీ రాజధాని రియాద్‌పై దాడి చేశారు. రియాద్‌లోని సౌదీ అరామ్కోకు చెందిన ఓ కేంద్రంపై బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. యెమెన్ రాజధాని సనాపై సౌదీ దాడికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. శనివారం రియాద్‌లోని అరామ్కో కేంద్రం వద్ద దట్టమైన పొగ, మంటలు కనిపించినట్లు మీడియా నివేదించింది. అయితే, ఈ దాడిపై సౌదీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మధ్యప్రాచ్యంలో… -
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Houthi vs Saudi: సౌదీ అరేబియా- హౌతీల మధ్య ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెంచుతోంది. అయితే, ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ మత గురువు, ఉలేమా కౌన్సిల్ చైర్మన్ హఫీజ్ తాహిర్ అష్రఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ సంస్థను టెర్రిరస్టులని, ఇస్లాంతో వారికి సంబంధం లేదని పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా నిలిచే వారిని ఎదుర్కోవడంతో ముస్లింలు, ముఖ్యంగా పాకిస్తాన్ సౌదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మదీనాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో… -
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
Flydubai Attack: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073ను కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించడం సంచలనంగా మారింది. దాదాపుగా 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. దాడికి పాల్పడిన పైలట్‌ను ఒమన్ జాతీయుడిగా ఇజ్రాయిల్ చెబుతోంది. స్మిత్‌తో పాటు ప్రయాణికుల పోరాటంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండైంది. యూఏఈతో కలిసి ఫ్లైట్ ఘటనను ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది.… -
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Flydubai: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో హైజాక్ తరహా ఘటన ఎదురైంది. కో-పైలట్, పైలట్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నం చేసినట్లు ఇజ్రాయిల్ అధికారులు ఆరోపిస్తున్నారు. చివరకు ప్రయాణికులు కలుగజేసుకుని దాడి చేస్తున్న వ్యక్తిని నివారించారు. దీంతో సౌదీ అరేబియాలోని తబూక్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనిని ప్రస్తుతం ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ ఘటనపై ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఘటన సమయంలో విమానంలో 180… -
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
flydubai Incident: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ కూల్చే కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. పైలట్లలో ఒకరు మరో పైలట్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘర్షణతో విమానం ఆకాశం నుంచి అనూహ్యంగా కిందకు పడిపోవడం ప్రారంభమైంది. చివరకు అతికష్టంపై సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇజ్రాయిల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కో-పైలట్, పైలట్‌పై కత్తితో దాడి చేసి,… -
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
Houthi War: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా సౌదీ పట్టణాలు, ఆయిల్ మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు, తన రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ‘‘సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీ’’ల ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ సహాయపడటం లేదు. సౌదీ దాడులకు గురవుతున్నా కేవలం పాకిస్తాన్ మాటలకు మాత్రమే పరిమితమైంది. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్.. ఇదిలా ఉంటే, కష్టకాలంలో సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ అండగా నిలుస్తోంది. మక్కా కూటమి, అమెరికా దూరంగా ఉన్న ఈ… -
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కాలో మరోసారి ‘ప్రమాదం పొంచి ఉంది’ అంటూ అధికారిక హెచ్చరిక జారీ అయింది. సౌదీ సివిల్ డిఫెన్స్ గురువారం మక్కా నగరంతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అలర్ట్‌లు జారీ చేసింది. ఈ హెచ్చరికలు సాధారణంగా క్షిపణి లేదా డ్రోన్ ముప్పు ఉన్నప్పుడు జారీ చేసే హెచ్చరికలకు సంబంధించినవిగా భావిస్తారు. -
America: హౌతీలతో లోపాయికారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
అమెరికాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే…! ఎందుకో తెలుసా.. నమ్మించి మోసం చేయడం ఆ దేశం డీఎన్ఏలోనే ఉంది. సౌదీ అరేబియా కూడా ఇప్పుడు అలానే మోసపోయింది. మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే… సౌదీని అమెరికా ఏ స్థాయిలో చీట్ చేసిందో అర్థమవుతుంది. హౌతీలతో లోపయకారి ఒప్పందం చేసుకున్న అమెరికా… సౌదీని రోడ్డున పడేసింది. యెమెన్ లో అన్సార్ అల్లా గా పిలిచే హౌతీ రెబల్స్ తిరిగి విజృంభిస్తున్నారు. ఎర్ర సముద్రం తీరంతో పాటు సౌదీ చమురు… -
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. దీంతో చమురు సరఫరాకు అన్ని రకాల దారులు సౌదీకి నిలిచిపోయాయి. దీంతో సౌదీ తీవ్ర ఇరాకటంలో పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చమురు ఎగుమతుల మార్గాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. -
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
గత కొద్దిరోజులుగా సౌదీపై హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. ఆ మధ్య మక్కాపై కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో సౌదీ.. అమెరికా సాయం కోరితే అందుకు నిరాకరించింది.
తాజావార్తలు
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!