World Defence Expo : సౌదీ అరేబియాలోని రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభమైంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తరపున సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఆదివారం ఈ వరల్డ్ డిఫెన్స్ ఎక్స్‌పోను ప్రారంభించారు.
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజాలో విధ్వంసం నెలకొంది. ఇజ్రాయిల్ నిరంతర దాడుల కారణంగా గాజా శ్మశాన వాటికగా మారుతోంది. అనేక నగరాల పేర్లు, జాడలు చెరిగిపోయాయి.
OPEC Plus: ఆదివారం జరిగిన ఒపెక్ ప్లస్ సమావేశంలో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియా అటువంటి నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా భవిష్యత్తులో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ చౌకగా లభించే అవకాశాలకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.