Minister Satya Kumar Yadav: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మరోసారి మండిపడ్డారు సత్యకుమార్.. భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య విజ్ఞాన కార్యక్రమాలపై, యోగాభ్యాసం అభివృద్ధిపై అనేక ప్రయోజనాలను తెలియజేశారు. మెడికల్, ఆరోగ్య పరంగా రాష్ట్రం ఎదుగడపై, ప్రజల ఆరోగ్య సదుపాయాల గురించిన అంశాలు ప్రధానంగా చర్చ జరిగాయి. ర్ణాలో ఓ సందర్భంగా మంత్రి హెల్త్ మినిస్టర్ అభిప్రాయాలు…
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ యాత్ర సభలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. అటల్ జి ఒక స్ఫూర్తి దాత అభివృద్ధి ప్రధాత అని, అసమాన్య నాయకుడు అని కొనియాడారు. 6 సంవత్సరాలు ప్రతి పక్షంలో ఉన్నారని తెలిపారు. సమాజంలో ఉన్న ప్రజల కష్టాలని కవితా రుపంలో అద్భుతంగా పార్లమెంట్ లో కనబరిచారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేలా తనదైన శైలిలో మాట్లాడేవారు.…
Minister Satyakumar Yadav: మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వాజ్‌పేయ్ ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగారని అన్నారు. పార్టీలు, ప్రాంతాలు, వర్గాలు, వైషమ్యాలకు అతీతంగా ఆయన అందరితో శభాష్ అనిపించుకున్నారని చెప్పారు. పది సార్లు లోక్ సభ సభ్యునిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా పని చేశారని, మూడు సార్లు ఈ దేశ ప్రధానిగా పని చేసి, దేశం రూపురేఖలు మార్చారని కొనియాడారు. ఒక్క అవినీతి మచ్చ కూడా లేని నిష్కలంక చరితుడు,…