Satyadev Interview for Krishnamma Movie: సత్యదేవ్ హీరోగా నటించిన ‘కృష్ణమ్మ’ సినిమాను ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. . వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా