కడప జిల్లాలో సత్య ఏజెన్సీస్ 30వ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సత్య ఏజెన్సీస్ 30వ షోరూంను బిల్టింగ్ ఓనర్ బాల భాస్కర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూంని ప్రారంభించారు. అయనతో పాటు సత్య ఏజెన్సీ GM సెంతిల్ కుమార్, ప్రముఖ బ్రాండ్ కంపెనీ వారు పాల్గొన్నారు. ఇందులో భాగంగా, సత్య కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి అన్ని బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఏపీలో 29 షోరూమ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. మళ్లీ మనకు అద్భుతమైన…