హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేశారు భక్తులు.. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు.. మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసినా పూజ చేసిన దీపం వెలిగించడం మన ఆచారం. అదేవిధంగా దీపాలలో చాలా రకాలు ఉంటాయి.. శనివారం పిండి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనివారం నాడు శ్రీవారికి విశేష పూజలు చేస్తుంటారు. ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని…