Home
Satellite Launch
Satellite Launch News
-
ISRO NVS-03: భారత్కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
ISRO NVS-03 Launch Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) భారత్కు చెందిన తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహం NVS-03ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F18 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. సుమారు 50 మీటర్ల ఎత్తు, మూడు దశలతో కూడిన ఈ రాకెట్ ప్రయోగ సమయంలో దాదాపు 420 టన్నుల బరువు కలిగి ఉంది. 2,232 కిలోగ్రాముల బరువున్న NVS-03 ఉపగ్రహాన్ని జియోస్టేషనరీ… -
GSLV-F17: ISRO మరో ఘన విజయం.. GSLV-F17 ప్రయోగం సక్సెస్.. EOS-05 ఉపగ్రహం ఏం చేస్తుంది? భారత్కు ఎలా ఉపయోగపడుతుంది?
ISRO GSLV-F17 Mission Successful: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి తన సత్తా చాటింది. GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. అత్యాధునిక భూ పరిశీలన సాంకేతికతతో రూపొందించిన EOS-05 ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణతో పాటు పలు కీలక రంగాల్లో ఉపయోగపడనుంది. తెల్లవారుజామున శ్రీహరికోట నుంచి నింగిలోకి GSLV-F17 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో… -
LVM3-M5 Rocket: నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 ‘బాహుబలి’ రాకెట్
భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనతను సాధించింది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచి ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ ప్రయోగం చేపట్టారు. నింగిలోకి దూసుకెళ్తున్న LVM3-M5 రాకెట్. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి LVM3-M5 రాకెట్ దూసుకెళ్లింది. Also Read:Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్ 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని LVM3-M5 రాకెట్ ద్వారా జీసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్… -
Satellite: ఈ రాష్ట్రానికి సొంత శాటిలైట్.. దేశంలో తొలిసారి..!
దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం (Satellite) ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది. -
ISRO: చరిత్ర సృష్టించిన ఇస్రో.. 100వ మిషన్ విజయవంతం
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2,250 కిలోలు… -
ISRO: శ్రీహరికోటలో 100వ ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్..
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన 100వ రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జరగనుంది. 2025 జనవరి 29వ తేదీ ఉదయం 6:23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించనున్న ఇస్రో, ఈ రాకెట్ ద్వారా దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (నావిక్)లో భాగంగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపిస్తుంది. Also Read: Vijayasai Reddy Resigns: రాజ్యసభ… -
Isro Chairman Somnath: ఈ నెలలోనే పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం
పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ సూళ్లూరుపేటలోని చంగాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్ పూజలు చేశారు. -
Proba-3 Mission: శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నేడు సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ను నింగిలోకి దూసుకెళ్లనుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!