సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది, ఆ పిక్స్ చూస్తుంటే సామ్ తన జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానించినట్టు అన్పిస్తోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులకు తన కొత్త కుక్కను పరిచయం చేసింది. దానికి సాషా అని పేరు పెట్టింది. మరో కుక్క హ్యాష్ కూడా ఆ పిక్స్ లో కన్పిస్తోంది. ఈ రెండు కుక్కలను సామ్ పెంచుకుంటోంది. అయితే ఈ కొత్త అతిథి తనను…