Saripodhaa Sanivaaram Pre Release Event Date: దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన ‘నేచురల్ స్టార్’ నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నానితో ‘అంటే సుందరానికి’ లాంటి క్లాసిక్ సినిమా తీసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రంకు దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ