SarathBabu: సీనియర్ నటుడు శరత్ బాబు మన మధ్య లేరు అన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎన్నో మంచి సినిమాలు చేపి, నటుడిగా.. మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన 71 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు.
SarathBabu: సీనియర్ నటుడు శరత్ బాబు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన చనిపోయే చివరి రోజువరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. శరత్ బాబు చివరిగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి.