చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయభ్రాంతులను చేస్తున్నాయి. నిన్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి చెందారు. ఇక నేడు నటుడు శరత్ బాబు మృతి చెందారు. ఈ రెండు మరణాలనే అభిమానులు ఇంకా మర్చిపోలేదు.. తాజాగా మరో యువనటుడు మృతి చెందటం హాట్ టాపిక్ గా మారింది.
Sarath Babu: సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిసేపటి క్రితమే మరణించిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ మృతి చెందారు. శరత్ బాబు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు.