SKN: బేబీ సినిమాతో తెలుగుతెరకు నిర్మాతగా పరిచయమయ్యాడు SKN. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా కోసం SKN ఎంత కష్టపడింది ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.
సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని అనీల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు లాంటి సినిమాలు థియేటర్స్ లో ఉన్న సమయంలో, వాటితో పాటు రిలీజ్ అవ్వడమే కళ్యాణం కమనీయం సినిమాకి మైనస్ అయ్యింది. పెద్ద హీరోల సినిమాలని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు కానీ కళ్యాణం…