Home
Sankranti Telugu Movies 2026
Sankranti Telugu Movies 2026 News
-
Naga Vamsi: ఈగోను సాటిస్ఫై చేసిన సినిమా ఇది: నాగవంశీ
Naga Vamsi: తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ అంటే.. పెద్ద పండగ. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్లలో సందడి సృష్టిస్తుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ నటించారు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ రొమాంటిక్ కామెడీలో.. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్, ఎనర్జీ, ఎమోషన్‌తో వన్ మ్యాన్ షో… -
Kishore Tirumala: సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.. వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది..!
Kishore Tirumala: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. సినిమాపై తన నమ్మకాన్ని, టీమ్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలిపారు. మీడియా ప్రతినిధులు, అభిమానులకు నమస్కారం తెలియజేస్తూ స్పీచ్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సినిమా జర్నీ తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందన్నారు. Ashika Ranganath: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్స్పిరేషన్..! సినిమా ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు పని చేస్తూనే ఎంజాయ్ చేశానని కిషోర్ తిరుమల… -
Ashika Ranganath: బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్‌గా ఎదిగిన ‘రవితేజ’ మాకు ఇన్స్పిరేషన్..!
Ashika Ranganath: జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రమోషనల్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఫైనల్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో తారల మధ్య జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా.. హీరోయిన్ ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అంటూ స్టేజ్‌పైకి వచ్చిన ఆమె, ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం ఈవెంట్ ఎంతో ఎనర్జిటిక్‌గా, లైవ్లీగా సాగుతోందని… -
Chiranjeevi : వీళ్ళందరూ సుభిక్షంగా ఉన్నప్పుడే నిజమైన సంక్రాంతి!
మెగాస్టార్ చిరంజీవి గారు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ.. ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ‘మనదే కదా సంక్రాంతి, ఎరగతీద్దాం సంక్రాంతి’ అనేది కేవలం ‘మన శంకర వరప్రసాద్ గారిదే’ కాదు,… -
Mana Shankara Vara Prasad Garu Trailer: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ చూశారా!
Mana Shankara Vara Prasad Garu Trailer: హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నంది. ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!