ఈసారి సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి నాలుగు సినిమాలు దూసుకొస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వరుసగా థియేటర్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలు… అన్ని కూడా యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాల రన్ టైం కూడా రివీల్ అయిపోయాయి. జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా 159 నిమిషాలు… అంటే రెండు…