సంక్రాంతి సీజన్ అంటే ఎప్పటిలాగే థియేటర్లపై మొదటి హక్కు తెలుగు సినిమాలదే. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలోకి దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు సినిమాతో రంగంలోకి వస్తున్నాడు. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలు కూడా…