టాలీవుడ్ యంగ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి గుర్తుండే ఉంటాడు. తొలి సినిమాఘాజీ తో సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు సంకల్ప్ రెడ్డి. ఆ చిత్రానికి గాను జాతీయ అవార్డు అందుకున్నాడు సంకల్ప్. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా సంకల్ప్ రెడ్డి భార్య కీర్తి రెడ్డి అనుకోని వివాదంలో చిక్కుకుంది. కీర్తి రెడ్డికి ఓ ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని షాక్ ఇచ్చాడు. వివరాలలోకెళితే కీర్తి రెడ్డి బంజారాహిల్స్ లోని…