Question on Sanju Samson in KBC 16: టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే దులీప్ ట్రోఫీలో చోటు దక్కని కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంజూ.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో కారణంగా మరోసారి వార్తల్లోకెక్కాడు. కేబీసీ 16 తాజా ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ రూ.80000 విలువైన క్రికెట్ సంబంధిత ప్ర