Home
Sanju Samson Interview
Sanju Samson Interview News
-
Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
Sanju Samson: వింబుల్డన్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను టెన్నిస్ ప్రపంచంలోని ప్రముఖ ఆటగాళ్లతో పోలుస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు క్రికెట్లో సమానమైన వ్యక్తి ఎవరంటే అది ఎంఎస్ ధోనీయేనని సంజూ శాంసన్ అన్నారు. ధోనీ ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఆటను నడిపిస్తారని, ఆయన ఆటలో కనిపించే సౌలభ్యం, ప్రభావం ఫెడరర్‌ను… -
Sanju Samson: ‘చెట్టా’ కాదు.. ‘సంజూ’ అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sanju Samson: నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్(DC), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మ్యాచ్‌లో సీఎస్కే అదరగొట్టింది. సంజు శామ్సన్ మరోసారి రెచ్చిపోయాడు. దీంతో చెన్నై 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక సంజు శామ్సన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ విన్నర్‌గా నిలవడమే కాకుండా, తన హుందాతనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్లేయర్ ఆఫ్… -
Sanju Samson: విజయాల కంటే పరాజయాలే ఎక్కువ, మానసికంగా కుంగిపోయా.. సంజు భావోద్వేగ వ్యాఖ్యలు!
Sanju Samson Opens Up on Failures: టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తన కెరీర్, లక్ష్యాల గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించడం తన చిన్ననాటి కల అని, దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కృషి చేశానని తెలిపాడు. వరల్డ్ కప్ లక్ష్యాన్ని సాధించాలనే కోరిక తన మనసులో ఎప్పుడూ ఉండేదని, దాన్ని ప్రతిరోజూ ఊహించుకుంటూ ధ్యానం చేసేవాడినని వెల్లడించాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు,… -
Sanju Samson: ఇన్స్పిరేషన్ నుంచి ఫేవరెట్ మూవీ వరకు.. సంజు రాపిడ్ ఫైర్ సమాధానాలు ఇవే!
Sanju Samson Rapid Fire: భారత క్రికెటర్ సంజు శాంసన్ ఇప్పుడు టీమిండియా హీరో. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. వరుసగా మూడు కీలక మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు బాది.. తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ప్రపంచ కప్‌లో ఆడిన 5 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. తాజాగా ఇండియా టుడే కంక్లేవ్కు సంజు హాజరయ్యాడు. రాపిడ్ ఫైర్ సెషన్లో తన… -
Sanju Samson: “అభిషేక్ క్రేజ్ చూసి టీమ్ అంతా కుళ్లుకుంటున్నారు”.. సంజూ శామ్సన్ షాకింగ్ కామెంట్స్..
Sanju Samson: అభిషేక్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ 2026 సీజన్లో ఈ పేరు మార్మోగిపోయింది. విధ్వంసకర బ్యాట్స్‌మెట్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపించాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అనేక విమర్శలు వచ్చాయి. కానీ.. అభీ ఫైనల్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఆఫ్ సెంచరీతో రాణించాడు. ఇక అభిషేక్ శర్మపై టీమిండియా ప్లేయర్లలో ఈర్ష్య పెరుగుతుందట. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో సంజూ శామ్సన్, అభిషేక్ శర్మ పాల్గొన్నారు. అభిషేక్ శర్మకు పెరుగుతున్న పాపులారిటీ చూస్తుంటే… -
Sanju Samson: 3 పరుగులతో సెంచరీ మిస్, మీరు నిరాశ పడ్డారా?.. సంజు షాకింగ్ ఆన్సర్!
Sanju Samson React on Missing Century by 3 Runs in IND vs WI: క్రికెట్లో వ్యక్తిగత మైలురాళ్లు సాధించడం ప్రతి బ్యాటర్‌కు ప్రత్యేకమైన అనుభూతి. హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీలు బ్యాటర్ స్థాయిని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో మేటి దిగ్గజాలు కూడా రికార్డుల కోసం ఆడారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జట్టు విజయం ముందు వ్యక్తిగత రికార్డులు ముఖ్యం కాదని కొందరు మాత్రమే భావిస్తుంటారు. ఆ కొందరిలో భారత… -
Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!
Sanju Samson React on 97 Runs vs West Indies: క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి తాను ఈ రోజు కోసమే ఎదురుచూశాను అని టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ చెప్పాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌ను ఆడతానని తాను అస్సలు ఊహించలేదని, తన జీవితంలో అద్భుతమైన రోజు ఇది అని సంతోషం వ్యక్తం చేశాడు. కొన్ని ఏళ్లుగా టీ20 ఫార్మాట్లో ఆడుతున్నా అని.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో… -
Sanju Samson: మనసులో మాట బయటపెట్టిన శాంసన్.. అంత ఈజీ కాదేమో!
Sanju Samson About Test Cricket: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. 40 బంతుల్లోనే శతకం చేసి.. టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సూపర్ సెంచరీ చేసిన సంజూపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తన బ్యాటింగ్‌తోనే విమర్శకుల నోళ్లను మూయించిన సంజూ.. తాజాగా తన మనసులోని మాటను… -
Sanju Samson: టీమిండియాలో మళ్లీ అవకాశం వస్తుందని ఊహించలేదు: శాంసన్
శ్రీలంక టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో డకౌట్ కావడంతో.. టీమిండియాలో మళ్లీ ఆడే అవకాశం వస్తుందని తాను అస్సలు ఊహించలేదని బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలిపాడు. భారత జట్టులో ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉందని, మంచి ప్రదర్శన చేస్తే జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదని సంజూ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు… -
Rajasthan Royals: అదే మా ఓటమిని శాసించింది.. చాలా బాధగా ఉంది: సంజూ శాంసన్
Sanju Samson React on Rajasthan Royals Defeat vs Sunrisers Hyderabad: మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే తమ ఓటమికి కారణం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము ఊహించిన విధంగా పిచ్ లేదని, రెండో ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయిందన్నాడు. గత మూడేళ్లుగా తాము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామని, ఇదంతా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైందన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను భారత జట్టుకు…
తాజావార్తలు
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?