Home
Sanitation Street Lights Roads Complaints App
Sanitation Street Lights Roads Complaints App News
-
జీహెచ్ఎంసీ ‘MyCURE’ యాప్ లాంఛ్.. ఫిర్యాదులపై రియల్‌టైమ్ ట్రాకింగ్
MyCURE: జీహెచ్ఎంసీ ‘మైక్యూర్’ యాప్ ప్రారంభమైంది. పౌర సేవలు ఇక ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తెచ్చింది జీహెచ్ఎంసి.. పాత ‘MyGHMC’ యాప్‌కు బదులుగా నూతన ‘మైక్యూర్’ యాప్‌ను ప్రవేశ పెట్టింది. శానిటేషన్ నుంచి టౌన్‌ప్లానింగ్ వరకు అన్ని సేవలు ఒకే యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వీధి దీపాలు, రహదారులు, కాల్వలు, చెత్త సమస్యలపై నేరుగా ఫిర్యాదు నమోదు సౌకర్యం కల్పించనుంది.. ఫిర్యాదులపై రియల్‌టైమ్ ట్రాకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.. పరిష్కార స్థితిగతులపై తక్షణ సమాచారం అందించనుంది..
తాజావార్తలు
-
Tollywood : టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్‌లు!
-
Poco C81 Pro: పోకో సి81 ప్రో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, యునిసోక్ టి7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
-
Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!