బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిస�