పుష్ప -2 సినిమాతో అల్లు అర్జున్ కు ఎంతటి క్రేజ్ వచ్చిందో ఆ సినిమా ప్రీమియర్ లో సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనతో అంతే వివాదంలో చిక్కుకున్నాడు అల్లు అర్జున్. వాస్తవాలేవైనా సరే ఈ కేసులో ఓక రాత్రి జైలు జీవితం కూడా గడిపాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ ను వరుస వివాదాలు చుట్టుముడుతుండడంతో ఆయన జాతకంపై కీలక వ్యాఖ్యలు చేసాడు ప్రముఖ జ్యోతిష్క పండితులు వేణుస్వామి. Also Read : AlluAravind :…