Home
Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga News
-
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే?
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు తీసింది మూడు సినిమాలే అయినా, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆయన సృష్టించిన సంచలనాలు మామూలుగా లేవు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన, ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా టాలీవుడ్… -
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ కామెడీ ఎంటర్టైనర్ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.50 కోట్ల మార్కును తాకేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో ‘కౌశిక్’ పాత్రతో మరోసారి థియేటర్లను నవ్వులతో ముంచెత్తిన అభినవ్ గోమటం తనదైన శైలిలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమాకు… -
Sandeep Reddy Vanga : ‘పనిపాట లేని ఫ్లాప్ ఆర్టిస్టులు.. ఆ పరాన్నజీవుల ఏడుపంతా సినిమాలపైనే!
సమాజంలో జరిగే దారుణాలకు, నేరాలకు సినిమాలను బలిపశువులను చేయడంపై సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన రాప్తాడు ఘటన అనంతరం చాలా మంది యానిమల్, ధురంధర్ సినిమాల మీద విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. ఘోరమైన నేరాలు జరిగినప్పుడు బాధితుల పట్ల కనీస సానుభూతి చూపించకుండా, ఆ నెపాన్ని సినిమాలపై నెట్టేస్తూ కొందరు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా సినిమాల్లో… -
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
Prabhas: వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న ప్రభాస్ నుంచి ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్. ఆయన సినిమాల రిలీజ్ డేట్ల గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపిస్తున్న టైమ్లో.. డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలాంటి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి ఒకేసారి రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి దిగబోతున్నాయి. హను రాఘవపూడితో చేస్తున్న సినిమాను నిజానికి ఈ ఏడాదిలోనే బాక్సాఫీస్ ముందుకు తీసుకురావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల… -
Spirit: రణ్బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
Spirit: దీపావళి లాంటి పండగ సీజన్లో సినిమాను దించడం అంటే మామూలు విషయం కాదు. థియేటర్ల కోసం, సోలో రిలీజ్ కోసం నిర్మాతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ ఎవరికీ తెలియకుండా ఒక స్టార్ హీరో ఇచ్చిన సీక్రెట్ లీక్తో, మరో పాన్ ఇండియా సినిమా ఏకంగా దివాళీ డేట్పై కర్చీఫ్ వేసినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ మూవీ తాజా… -
Prabhas: ఏంటి డార్లింగ్ ఇది.. ‘స్పిరిట్’ నుంచి ‘ఫౌజీ’ వరకు సేమ్ టు సేమ్!
Prabhas: పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా నుంచి చిన్న పోస్టర్ వచ్చినా సరే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈ మధ్య ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వస్తున్న ఫస్ట్ లుక్స్, టీజర్లు చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్కు కూడా ఓ విచిత్రమైన డౌట్ వస్తోంది. ప్రభాస్ కనిపిస్తే చాలు నోట్లో సిగరెట్ ఉండాల్సిందేనా? అనే చర్చ ఇప్పుడు గట్టిగానే నడుస్తోంది. సందీప్… -
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
Prabhas Birthday: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బర్త్డే అంటేనే అభిమానులకు పండుగ వాతావరణం ఉంటుంది. సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతుంటే, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తనదైన వైల్డ్ స్టైల్లో డార్లింగ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, బయటకు వచ్చిన ఒక క్రేజీ పిక్… -
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో… -
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్కు బర్త్డే ట్రీట్ ఇదొక్కటేనా?
Prabhas Birthday Special : ‘ది రాజా సాబ్’ రిజల్ట్ తేడా కొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డ మాట వాస్తవమే. ఆ దెబ్బను హను రాఘవపూడితో చేస్తున్న ‘ఫౌజీ’తో గట్టిగా కొట్టి కవర్ చేస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభాస్ను స్క్రీన్ మీద చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు మళ్లీ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. మొదట్లో ఈ సినిమా ఆగస్టులో వస్తుందన్నారు, ఆ తర్వాత కాదని డిసెంబర్కు మార్చారు. తీరా… -
Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
Prabhas’ Spirit Release Date Announced: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’. ఈ సినిమాపై అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి సినీ సర్కిల్స్, పాన్ ఇండియా ఆడియన్స్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాస్ – సందీప్ వంగ లాంటి క్రేజీ కాంబో కావడంతో పాటు, ఇందులో ప్రభాస్ తన కెరీర్లో మొదటి సారి ఎప్పుడూ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
AP Govt: మీకు గుంత కనిపించిందా.. వెంటనే ఇలా చేయండి.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..
-
Alias Rukmini రిలీజ్కు ముందే రిజల్ట్ చెప్పేసిన దిల్ రాజు!
-
Nani: ‘ది ప్యారడైజ్’ రిజల్ట్తో నాని హ్యాపీగానే ఉన్నారా? క్లారిటీ ఇచ్చిన సోదరి దీప్తి గంటా!
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు.. కోర్టులో ఢిల్లీ పోలీసుల రెండు నివేదికలు..
-
Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!