Sandeep Reddy Vanga Counter to Javed Akhtar’s Animal comments: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన రణ్ విజయ్ పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేకిస్తోంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి. రచయిత జావేద్ అక్తర్ సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ మీద సం