దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది సంచార్ సాథీ యాప్ కు సంబంధించినదే. ఇకపై అన్ని ఫోన్లలో ఈ యాప్ తప్పని సరిగా ప్రీ ఇన్ స్టాల్ చేసుకోవడం తప్పనిసరి అని కంపెనీలకు టెలికమ్యూనికేషన్స్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రతి పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూజర్ల సమాచారాన్ని పొందేందుకే యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోందంటూ మండిపడుతున్నారు. సంచార్ సాథీ యాప్‌పై విపక్షాలు ఆందోళన…