ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ వాల్యూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువే. ఇతర ఇండస్ట్రీస్ నుంచి కొత్త కొత్త బ్యూటీలను ఇంపోర్ట్ చేసుకుంటున్నా.. లాంగ్ కెరీర్ స్పాన్ తో నిలబడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అనుష్క, కాజల్ అగర్వాల్, త్రిష, శ్రేయ లాంటి హీరోయిన్ల స్థాయిలో లాంగ్ స్పాన్ ప్రస్తుత యంగ్ హీరోయిన్స్ కి ఉండట్లేదు. రష్మిక, పూజా హెగ్డే లాంటి వారు ఉన్నా వీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఎక్కువ డేట్స్…