దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ ‘శాంసంగ్’ త్వరలో గెలాక్సీ S26 సిరీస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నివేదికల ప్రకారం… ఫిబ్రవరి 2026 చివరలో ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌ను కంపెనీ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రాలను రిలీజ్ చేయనునట్లు తెలుస్తోంది. ఈవెంట్ ఫిబ్రవరి 25న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతుందని సమాచారం. 3 సంవత్సరాల తర్వాత శాంసంగ్ తన లాంచ్ ఈవెంట్‌ను మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహిస్తోంది. శాన్…