Samsung Galaxy S25 Ultra 5G: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన శాంసంగ్ గాలక్సీ S25 అల్ట్రా 5G (Samsung Galaxy S25 Ultra 5G) ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. టాప్ ఎండ్ స్పెసిఫికేషన్లు, ప్రీమియం డిజైన్, అత్యాధునిక కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.1,29,999గా ఉండగా.. ప్రస్తుతం రూ.1,09,998కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.20,000 (15%) ధర తగ్గింపు అందుబాటులో…