2024 దీపావళి పండగ సీజన్‌లో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపులను పొందవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ మొబైల్స్‌పై 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా’ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎంతలా అంటే.. లక్షా 50 వేల ఫోన్ 49 వేలకే మీ సొంతమవుతుంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా (12జీబీ+256జీబీ) స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.1,49,999గా…
Samsung Working on 440 Megapixel Camera Sensors: ప్రస్తుతం ప్రముఖ మొబైల్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉంది. అందుకే ట్రెండ్‌కు తగ్గట్టు అప్‌డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అప్‌గ్రేడ్ చేస్తున్న ఫీచర్లలలో కెమెరా సెన్సార్ కూడా ఒకటి. ఫోన్ ధరను బట్టి కెమెరా క్వాలిటీని కంపెనీలు అందిస్తున్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల కోసం టాప్ మొబైల్ కంపెనీలు హై ఎండ్ కెమెరా సెన్సార్లను డెవలప్ చేస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణ…