2024 దీపావళి పండగ సీజన్‌లో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపులను పొందవచ్చు. ముఖ్యంగా శాంసంగ్ మొబైల్స్‌పై 50 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ‘శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా’ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఎంతలా అంటే.. లక్షా 50 వేల ఫోన్ 49 వేలకే మీ సొంతమవుతుంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా (12జీబీ+256జీబీ) స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.1,49,999గా…
Flipkart Big Billion Days Sale 2024 Discounts: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ తేదీలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 26) సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందించనునట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై డీల్స్‌ను రివీల్ చేసింది.…
Today (02-02-23) Business Headlines: అనలిస్టులను ఆశ్చర్యపరచిన ‘మెటా’: మెటా సంస్థ అంచనాలకు మించి మంచి త్రైమాసిక ఫలితాలను నమోదు చేయటం ద్వారా మార్కెట్ అనలిస్టులను ఆశ్చర్యపరచింది. 40 బిలియన్ డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 పాయింట్ 7 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఆదాయం నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది.