ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త మొబైల్ ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలో 50 ఎంపీ కెమెరా, ఏఐ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తోంది. Samsung Galaxy M17 5G భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది M-సిరీస్‌లో కంపెనీ తాజా ఫోన్ అవుతుంది. కంపెనీ దాని డిజైన్, కలర్ ఆప్షన్స్ ను వెల్లడించే అధికారిక పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Amazonలో అందుబాటులో ఉంటుంది.…