Budget Phones: తక్కువ బడ్జెట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం. వివిధ బ్రాండ్ల నుంచి వచ్చిన పలు మోడల్స్‌పై ప్రస్తుతం ఆన్లైన్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ ధరకే మంచి కెమెరా, పెద్ద బ్యాటరీ, మంచి పెర్ఫార్మెన్స్ గల ఫోన్లను EMI ఆప్షన్‌లో కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఆ ఆఫర్స్ ఏంటి? ఆ ఫోన్స్ ఏవో ఒకసారి చూద్దామా.. Read Also: Tri Series: సెంచరీతో చెలరేగిన…
Samsung Galaxy M16 5G: ఇప్పటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు అత్యవసర గ్యాడ్జెట్‌లుగా మారిపోయాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ, వినియోగదారుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అయితే, అత్యధిక ఫీచర్లను అందించే ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ లో ప్రాధాన్యతను పెంచుకున్నాయి. పెద్ద డిస్‌ప్లే, మెరుగైన ప్రాసెసర్, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరా వంటి లక్షణాలను తక్కువ ధరలోనే అందించేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. భారత…