దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ ధరలోనే మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లోనే ఫోన్లను అందిస్తున్నాయి. రూ. 8 వేల లోపు ధరతో బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. మీరు రూ. 8 వేల బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే బ్రాండెడ్ టాప్ 3 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో Samsung, Motorola, Realme నుంచి వచ్చిన ఫోన్లు ఉన్నాయి. అద్భుతమైన డిస్ప్లే, అత్యుత్తమ ఇన్-క్లాస్ ప్రాసెసర్,…
Samsung Galaxy M05 Lanched With 8 Thousand in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్’ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో పాటు బడ్జెట్ ఫోన్‌లను కూడా రిలీజ్ చేస్తోంది. తాజాగా శాంసంగ్ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎం05’ పేరుతో భారత మార్కెట్‌ల్లోకి తీసుకొచ్చింది. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ధర కేవలం 8 వేలే. అయితే ఈ మొబైల్ 4జీ నెట్‌వర్క్‌కు…