దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్’ బడ్జెట్ శ్రేణిలో మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. భారతదేశంలో Galaxy A07, Galaxy F07, Galaxy M07 4Gలను విడుదల చేసింది. ఈ ఫోన్‌లన్నీ దాదాపుగా ఒకే ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మూడు స్మార్ట్‌ఫోన్‌ల పేర్లు, కలర్స్, ధరలలో మాత్రమే తేడాలు ఉన్నాయి. ఈ మూడు ఫోన్స్ వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. మూడు స్మార్ట్‌ఫోన్‌లు 6.7 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మీడియాటెక్…