శాంసంగ్ సంస్థ తన భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను తన ప్రతి ఉత్పత్తిలోనూ అంతర్భాగం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శాంసంగ్ మొబైల్ విభాగం అధిపతి TM Roh సంస్థ నూతన వ్యూహాన్ని వెల్లడిస్తూ, కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితం కాకుండా గృహోపకరణాలు , ఇతర డిజిటల్ సేవలన్నింటిలో AIని అనుసంధానించనున్నట్లు ప్రకటించారు. దీనిని వారు “AI Experience” (AX) గా అభివర్ణిస్తున్నారు. వినియోగదారుల రోజువారీ అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించేలా తమ…