2022లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సర్దార్‌కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ ఎనౌన్స్ చేసిన కంపోజర్ యువన్ శంకర్ రాజాను తప్పించారన్న వార్తలు రాగా, ఇప్పుడు కన్ఫర్మేషన్ అయ్యింది. యువన్ ప్లేసులోక