దసరా లాంటి కమర్షియల్ హిట్ తర్వాత మరోసారి మాస్ సినిమాల వైపు వెళ్లకుండా కథని మాత్రమే నమ్మి ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా, శౌరవ్ డైరెక్షన్ లో నాని ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ లో నాని…