దసరా సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన నాని… ఈసారి ప్రేమకథతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు శౌరవ్ ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్�