Samantha and Naga Chaitanya గత ఏడాది విడిపోయిన విషయం తెలిసిందే. ఈ మాజీ భార్యాభర్తల గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా సమంత తన మాజీ భర్త నాగ చైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట్లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరూ 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించారు. దాదాపు వీరిద్దర�