లేడీ సూపర్ స్టార్ సమంత సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి సినిమా ప్రమోషన్స్ సమయంలో హైదరాబాద్ లో హల్చల్ చేసిన సమంత, రిలీజ్ సమయానికి ఫారిన్ వెళ్లిపోయింది. ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళ్లిన సమంత అక్కడి నుంచి ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోస్ ని పోస్ట్ చేస్తున్న సమంత షార్ట్ హెయిర్ స్టైల్ లో స్టైలిష్ గా కనిపిస్తోంది. లేటెస్ట్…