Samantha Skin Treatment: సమంత రూత్ ప్రభు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవివర్మ దృష్టిలో పడి చేసిన మొదటి సినిమా తమిళ్ లో 2010లో విడుదలైన “విన్నైతాండి వరువాయా”. అదే సినిమాను తెలుగులో సమంత హీరోయిన్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించారు. ఆ తర్వాత 13 ఏళ్లుగా తమిళం, తెలుగు భాషల్లో అగ్ర హీరోయిన్ గా విరాజిల్లుతోంది సమంత. ఆమె ఒక సినిమాకి దాదాపు 4 నుండి 6 కోట్ల రూపాయలు సంపాదించే టాప్ హీరోయిన్ . 2017…