టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. నాగచైతన్య తో విడాకుల తర్వాత, చాలా కాలంగా సింగిల్‌గా ఉంటూ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంత.. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారని టాక్. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సీక్రెట్‌గా డేటింగ్ చేస్తోందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల సమంత – రాజ్ కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ…