Samantha Name Following Naga Chaitanya: అదేంటి నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకుని రెండో వివాహానికి రెడీ అవుతున్న వేళ సమంత వదలక పోవడం ఏమిటి? అనే అనుమానం మీకు కలగవచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సమంత నాగచైతన్యను వదలకపోవడం కాదు సమంత అనే పదం నాగచైతన్యను వదలడం లేదు. గతంలో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెద్దలన