టాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న యాక్ట్రెస్ ‘సమంతా’. ఏం మాయ చేసావే సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ ని మాయ చేస్తూనే ఉన్న సామ్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. సమంతా తెలుగులో నటించట్లేదు, ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలని కూడా క్యాన్సిల్ చేస్తుంది, సామ్ ఇకపై తెలుగు తెరపై కనిపించదు, బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది లాంటి మాటలు ట్విట్టర్ లో మరీ ఎక్కువగా…