Samantha took Blessins from Tiruchanuru Padmavathi Amman: స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధితో ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకునేందుకు గాను సుమారు ఏడాది పాటు సినిమాలకు ఆమె గ్యాప్ ఇస్తుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఖుషి షూటింగ్ జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే…