Samajavaragamana Collections: ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’ జూలై 29న విడుదలైంది. ఈ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ అని టాక్ రావడంతో సినిమాకు కలెక్షన్ల వరద కురుస్తోంది. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించారు. వినోద ప్రధానంగా…