Rohith Sharma Son Name Ahaan: ప్రస్తుత టీమిండియా వన్డే, టెస్టులలో నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మకు గత నెలలో వారసుడు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దింతో రోహిత్ కుటుంబం సంపూర్ణం అయింది. వీరిద్దరికీ మొదట కూతురు సమైరా ఉండగా.. నవంబర్ 15, 2024న కొడుకు జన్మించాడు. అయితే అప్పటినుంచి టీమిండియా క్రికెట్ అభిమానులు రోహిత్ కొడుకు పేరు తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ భార్య రితిక ఓ…
Rohit sharma – Ritika: ప్రస్తుతం టీమిండియా జట్టుకు క్రికెట్ నుండి సుదీర్ఘ విరామం లభించింది. ఈ సమయంలో ప్రతి ఒక్క టీమిండియా క్రికెట్ ఆటగాడు వారి కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఇకపోతే టి20 గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టి20 ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ముగిసిన శ్రీలంక టూర్లో రోహిత్ శర్మ వన్డేలకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరించాడు. తర్వాత బంగ్లాదేశ్ సిరీస్ లో అతడు…
Rohit Sharma Daughter Samaira Says My Dad Laugh in One Month: నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సొంత గడ్డపై రెండోసారి కప్పు అనుకోవాలనుకున్న టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. భారత జట్టు అనూహ్య ఓటమితో భారత అభిమానులే కాకుండా.. ఆటగాళ్లు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.…
Tilak Varma Dedicates His Maiden Fifty To Rohit Sharma Daughter Samaira: హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ వెస్టిండీస్ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్రం చేయడమే కాదు.. అదరగొట్టేస్తున్నాడు కూడా. తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్.. రెండో టీ20లో హాఫ్ సెంచరీ (51) చేశాడు. తిలక్‌కు కెరీర్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ ప్రత్యేకమైన హాఫ్ సెంచరీని టీమిండియా కెప్టెన్ రోహిత్…