Saloni Look From Tantra Movie: ‘ధన 51’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించింది. కెరీర్లో ఎక్కువగా పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తరువాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ వదిన పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆమె ‘తంత్ర’ సినిమాతో రీ ఎంట్రీ…